Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్లలో ప్రశాంతంగా ఆర్టీసీ పోలింగ్

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 1:11 PM రాజన్న సిరిసిల్లGeneral
సిరిసిల్లలో ప్రశాంతంగా ఆర్టీసీ పోలింగ్ - Udayam
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉదయం 5 గంటలకు టీజీఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. డిపో సిబ్బంది ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కార్మికులు తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

Comments

G
Loading comments...