Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరాయకొండ వద్ద కారు బోల్తా

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 12:22 PM ప్రకాశం General
సింగరాయకొండ వద్ద కారు బోల్తా - Udayam
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం కారు బోల్తా పడింది. కావలి నుంచి ఓ కుటుంబం కారులో విశాఖపట్నం వెళ్తుండగా, కుంభకోణం హోటల్ సమీపంలో వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...