Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

40 రోజుల్లో వెండి ధరల షాక్..!

Follow Udayam on Google
Jaya Jun 12, 2026 3:14 PM జాతీయంబిజినెస్
40 రోజుల్లో వెండి ధరల షాక్..! - Udayam
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో వెండి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా కిలో వెండి ధర మరో రూ.4,000 ఎగబాకి రూ.1,11,000కు చేరుకుంది. ఈ పెరుగుదలతో పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు అప్రమత్తంగా మారుతున్నారు. గత 40 రోజుల్లో వెండి ధర దాదాపు రూ.25,000 పెరిగింది. మే ప్రారంభంలో రూ.86,000 వద్ద ఉన్న ధర ప్రస్తుతం లక్షా పదకొండు వేల రూపాయలకు చేరడంతో మార్కెట్లో వెండికి డిమాండ్ కొనసాగుతుండటం విశేషం.

Comments

G
Loading comments...