Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేట ITDAలో సేంద్రియ పంటల విక్రయం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 2:26 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేట ITDAలో సేంద్రియ పంటల విక్రయం - Udayam
సీతంపేట ఐటీడీఏ ఆవరణలో గిరిజన రైతులు పండించిన సేంద్రియ కూరగాయలు, పంట ఉత్పత్తులకు ఆదరణ లభిస్తోంది. రైతు సాధికార సంస్థ వీటిని నేరుగా రైతుల నుంచి సేకరించి ఐటీడీఏ అధికారులు, సిబ్బందికి విక్రయిస్తోంది. రసాయనాలు లేని పంట ఉత్పత్తులను అధికారులు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ప్రతి ఆదివారం, సోమవారం ఐటీడీఏ ఆవరణలో వీటిని అందుబాటులో ఉంచుతున్నారు.

Comments

G
Loading comments...