Udayam Digital
Menu

సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

Shruthi Nov 25, 2026 8:34 AM హైదరాబాద్General
సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్ - Udayam Digital
నదీ జలాల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలతో బీఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నీళ్లు ఎత్తమంటే దుమ్మెత్తిపోస్తూ అతి తెలివితేటలు చూపుతున్నారని విమర్శించారు. తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను ఉరి తీయాలంటున్న రేవంత్‌కు నీటి హక్కులపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. నోట్ల కట్టలతో పట్టుబడిన వ్యక్తి కేసీఆర్‌పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు.

Comments

G
Loading comments...