Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట: అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు

Follow Udayam on Google
Rina Banerjee Jun 05, 2026 1:03 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట: అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు - Udayam
రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లలో నిర్లక్ష్యం, సమీక్షలకు గైరాజరు కావడంపై సిద్దిపేట కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేడుకలకు కేవలం 30% మంది ఉద్యోగులే హాజరు కావడంతో ఆయన అసంతృప్తి చెందారు. దీనిపై బాధ్యులైన 25 మంది అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...