Udayam Digital
Menu

సిద్దిపేట ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్

Anuroop Nov 27, 2026 11:19 AM సిద్దిపేటGeneral
సిద్దిపేట ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్ - Udayam Digital
సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ ఐదు అంతస్తుల నిర్మాణ పనులు, గదులను పరిశీలించారు. అత్యవసర సేవలు, కీలక వైద్య విభాగాలకు అవసరమైన వసతులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులు, అదనపు నిధుల అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న నర్సింగ్ కళాశాల పనులను పరిశీలించి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...