శ్రీవారి భక్తులకు రూ.2 లక్షల బీమా

తిరుమలలో శ్రీవారి భక్తులకు సహజ మరణానికీ రూ.2 లక్షల బీమా అందించే ‘శ్రీవారి యాత్ర సురక్ష’ పథకాన్ని టీటీడీ అమలు చేస్తోంది. ప్రమాద మరణాలకు రూ.10 లక్షలు అందిస్తోంది.
సెప్టెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా గత రెండు నెలల్లో సహజంగా మరణించిన ఏడుగురి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు.
Comments
Loading comments...
