Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీసిటీలో మెట్రో రైళ్లు

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 6:24 AM జాతీయంGeneral
శ్రీసిటీలో మెట్రో రైళ్లు - Udayam
చెన్నై మెట్రో రెండో దశకు అవసరమైన డ్రైవర్ రహిత రైళ్లను శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్ సంస్థ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ కారిడార్‌లోని రైళ్లను ప్రధాని మోదీ, సీఎం విజయ్ ప్రారంభించారు. గంటకు 80 కి.మీ వేగంతో నడిచే ఈ రైళ్లలో ఒకేసారి వెయ్యి మంది ప్రయాణించవచ్చని, ఇది దేశీయ ఇంజినీరింగ్ సామర్థ్యానికి నిదర్శనమని సంస్థ ఎండీ తెలిపారు.

Comments

G
Loading comments...