Udayam Digital
Menu

శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం

Anuroop Nov 27, 2026 11:02 AM నంద్యాలGeneral
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం - Udayam Digital
శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు జరిపారు. లోకకల్యాణం కోసం అర్చకులు సంకల్పం పఠించగా, భక్తుల శివనామస్మరణ, వేదమంత్రాల మధ్య రథోత్సవం సాగింది. కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వందలాది భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...