Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరంగపూర్‌ రోడ్డు పనుల్లో జాప్యం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:29 PM వనపర్తిGeneral
శ్రీరంగపూర్‌ రోడ్డు పనుల్లో జాప్యం - Udayam
శ్రీరంగపూర్‌ మండలంలో నాగసానిపల్లి–శ్రీరంగపూర్‌ బీటీ రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో శంకుస్థాపన చేసినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని పేర్కొంటున్నారు. లక్షల రూపాయలతో మంజూరైన పనులు పూర్తికాక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి రహదారి పనులను త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...