Udayam Digital
Menu

శ్రీనగర్‌లో సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత

Sai Nath Nov 27, 2026 3:53 PM జాతీయంGeneral
శ్రీనగర్‌లో సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రత - Udayam Digital
కాశ్మీర్‌ లోయలో చలి తీవ్రత పెరిగింది. శ్రీనగర్‌లో ఈ సీజన్‌లోనే అత్యల్పంగా మైనస్‌ 2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది వరుసగా నాలుగో రోజు సీజన్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత కావడం గమనార్హం. పహల్‌గామ్‌లో మైనస్‌ 2.8, ఖాజిగుండ్‌లో మైనస్‌ 2.4, కుప్వారాలో మైనస్‌ 1.5 డిగ్రీలు నమోదయ్యాయి. నవంబర్‌ చివరి వరకు పొడి వాతావరణం ఉంటుందని, రాత్రి చలి మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.

Comments

G
Loading comments...