వార్తలకు తిరిగి వెళ్లండి

గోరి కొత్తపల్లి మండల కేంద్రంలోని నవదుర్గ మాత ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. నాలుగో రోజు బుధవారం అమ్మవారు శ్రీ చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
వేద మంత్రాలు, భక్తుల ప్రార్థనలతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

