వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను హైటెక్ పరిజ్ఞానంతో ప్రైవేటు ఏజెంట్లు క్షణాల్లో బుక్ చేస్తూ, ఒక్కో టికెట్‌పై రూ.3,000 వరకు అదనంగా వసూలు చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. సాధారణ భక్తులు వెబ్‌సైట్ ఓపెన్ చేసేలోపే ఆటోఫిల్లింగ్ సాఫ్ట్‌వేర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లను తన్నుకుపోతున్నారు.
చెన్నైకి చెందిన ట్రావెల్స్ సంస్థ అక్రమాలపై విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఐటీ విభాగం సహకారంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

