Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొబైల్ వినియోగదారులకు షాక్!

Follow Udayam on Google
Ravi Shukla Jun 10, 2026 8:58 PM జాతీయంబిజినెస్
మొబైల్ వినియోగదారులకు షాక్! - Udayam
దేశంలో మొబైల్ టారిఫ్‌లు త్వరలో 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ నివేదిక పేర్కొంది. ఆదాయ వృద్ధి మందగించడంతో, జూలై-సెప్టెంబరు త్రైమాసికం నుంచే టెలికాం కంపెనీలు ఈ పెంపును అమలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నిర్ణయంతో టెలికాం రంగ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 3 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. ఇప్పటికే భారమైన మొబైల్ బిల్లులు, తాజా పెంపుతో సామాన్యులపై మరింత ఆర్థిక భారాన్ని మోపనున్నాయి.

Comments

G
Loading comments...