వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ విమానాశ్రయంలో మంగళవారం బ్యాంకాక్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద భారీగా గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని అదుపులోకి తీసుకుని, ఆయనపై ఎన్డీపీఎస్ చట్టం కింద తగిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

