శంషాబాద్‌లో ఎంఐఎం నేత ముర్తుజ అలీ హత్య
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ ఎకో పార్క్ సమీపంలో ఎంఐఎం నేత ముర్తుజ అలీపై దుండగులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను అత్తాపూర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ముర్తుజ అలీ మృతి చెందారు. రాజేంద్రనగర్‌లో నివాసముంటున్న ఆయన హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...
