వార్తలకు తిరిగి వెళ్లండి

కౌటాల మండలం గోండాయిపేట్ సమీపంలో వార్ధా నదిపై రూ.75 కోట్లతో హైలెవల్ వంతెన నిర్మాణానికి 2023 సెప్టెంబర్ 29న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. అయితే ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదు.
తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రజల రాకపోకలు, సామాజిక, వ్యాపార సంబంధాలకు కీలకమైన ఈ వంతెన నిర్మాణం ఎప్పుడు మొదలవుతుందోనని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

