Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంఖవరం వద్ద పైప్‌లైన్ లీకేజీ

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 4:50 PM మార్కాపురంGeneral
శంఖవరం వద్ద పైప్‌లైన్ లీకేజీ - Udayam
కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంఖవరం అభయాంజనేయ స్వామి ఆలయం సమీపంలో సాగర్ పైప్‌లైన్ బుధవారం పగిలి తాగునీరు వృథాగా ప్రవహిస్తోంది. ఉదయం నుంచి నీరు వృథాగా పోతున్నా మరమ్మతులు చేపట్టలేదని స్థానికులు తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...