Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివగంగ లిఫ్ట్‌ కోసం రైతుల బైక్‌ ర్యాలీ

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:50 PM సూర్యాపేటGeneral
శివగంగ లిఫ్ట్‌ కోసం రైతుల బైక్‌ ర్యాలీ - Udayam
చింతలపాలెం మండలంలో శివగంగ లిఫ్ట్‌ పరిధి రైతులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మల్లారెడ్డిగూడెం బస్టాండ్‌ సెంటర్‌లో డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి తమ్మారం నర్సరీ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో లిఫ్ట్‌ పరిధి రైతులు, యువత, మేధావులు, మీడియా ప్రతినిధులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...