Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థలో కిష్టంపల్లి బస్‌స్టాప్‌

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:11 AM నాగర్ కర్నూల్General
శిథిలావస్థలో కిష్టంపల్లి బస్‌స్టాప్‌ - Udayam
వంగూరు మండలం కిష్టంపల్లి వద్ద ఉన్న బస్‌స్టాప్‌ శిథిలావస్థకు చేరింది. గోడలు దెబ్బతినడంతో పాటు పైభాగంలోని బోర్డు చెరిగిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి బస్‌స్టాప్‌కు మరమ్మతులు చేపట్టి, ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...