వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు ఎస్పీ జగదీశ్‌ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్పీ కార్యాలయంలో పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ, పోలీసు శాఖ ప్రజాహిత కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

