వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు మండల స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక నిర్వహించనున్నట్లు ఎంఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
అండర్ 14, 17 విభాగాలలో సెప్టెంబర్ 16, 17వ తేదీలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు ఉంటాయని, ఆసక్తి గల బాలబాలికలు బోనఫైడ్, ఆధార్ కార్డులతో రావాలని సూచించారు.
Comments
Loading comments...

