సెప్టిక్ ట్యాంకులో ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి
హైదరాబాద్‌లోని బాచుపల్లి పరిధి దినేశ్ హారిక్ అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తుండగా ముగ్గురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మృతులను సుమన్ (24), సురేష్ (25), పవన్ (25)గా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...
