Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 15న మహిళా శక్తి స్కూటీ ర్యాలీ

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 14, 2026 2:05 PM హైదరాబాద్General
సెప్టెంబర్ 15న మహిళా శక్తి స్కూటీ ర్యాలీ - Udayam
వీర నారీమణుల త్యాగాలను స్మరిస్తూ సెప్టెంబర్ 15న బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహిళా శక్తి స్కూటీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్ప తెలిపారు. ఈ సందర్భంగా పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడుతూ.. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందన్నారు.

Comments

G
Loading comments...