వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి మండల క్రీడాకారులు రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగిన పోటీల్లో జిల్లా తరఫున పాల్గొని ప్రతిభ చాటారు.
క్రీడాకారుల విజయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దేవరపల్లి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చూపుతూ రాణిస్తున్నారు.
Comments
Loading comments...

