వార్తలకు తిరిగి వెళ్లండి

సోమవారం ఉదయం భారత స్టాక్ మార్కెట్లు బుల్ రన్ కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 1,100 పాయింట్లకు పైగా లాభపడి 76,633 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న సానుకూల సంకేతాలు, దేశీయంగా ఇన్వెస్టర్ల కొనుగోళ్ల జోరుతో సూచీలు దూసుకెళ్తున్నాయి.
అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతుండటంతో మార్కెట్ సెంటిమెంట్ బలంగా ఉంది. నిఫ్టీ కూడా తన ముగింపు స్థాయి నుంచి భారీగా పుంజుకుంది.
Comments
Loading comments...

