Udayam Digital
Menu

సెన్సెక్స్‌ 2 వేల పాయింట్ల జంప్‌.. కారణాలివే!

Sai Nath Nov 25, 2026 2:31 PM జాతీయంవాణిజ్యం
సెన్సెక్స్‌ 2 వేల పాయింట్ల జంప్‌.. కారణాలివే! - Udayam Digital
దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. బుధవారం ఓ దశలో సెన్సెక్స్‌ 2 వేల పాయింట్లకు పైగా పెరిగి 84,498 వద్ద, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా ఎగబాకి 25,900 స్థాయికి చేరాయి. బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్ల కొనుగోళ్లు ఊపునిచ్చాయి. విదేశీ పెట్టుబడుల ప్రవాహం, రూపాయి బలోపేతం, భారీ లార్జ్‌క్యాప్‌ షేర్ల రాణింపు మార్కెట్‌ జోరుకు కారణమయ్యాయి.

Comments

G
Loading comments...