Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెలవుల్లో స్కూళ్ల నిర్వహణపై SFI ఆగ్రహం

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:34 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
సెలవుల్లో స్కూళ్ల నిర్వహణపై SFI ఆగ్రహం - Udayam
ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినప్పటికీ మైలవరంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిర్వహించడంపై ఎస్ఎఫ్ఐ ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం పాఠశాలలను తనిఖీ చేసి, నిర్వాహకులతో మాట్లాడి సెలవులు ప్రకటించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించే పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు పాటించేలా పర్యవేక్షించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...