వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని సమర్పించారు. కాకినాడ జిల్లాకు చెందిన మట్టే శ్రీనివాస్ దంపతులు సుమారు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను దేవునికి అందజేశారు.
ఈ కానుకల్లో 42 కేజీల వెండి వస్తువులు, 73 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. దేవస్థాన అధికారులు ఈ విరాళాన్ని స్వీకరించి, దాతలకు ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు.
Comments
Loading comments...

