వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం తెల్లవారుజామున మంచు కురిసింది. పద్మాజీవాడి, తుక్కోజీవాడి, తిమ్మోజీవాడి, జనగాం సహా పలు గ్రామాలు మంచుతో కప్పుకున్నాయి.
మంచు కారణంగా వాహనదారులు, పాదచారులు, వ్యవసాయ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

