వార్తలకు తిరిగి వెళ్లండి

సదాశివనగర్ బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు కుంట రాంరెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సమావేశం నిర్వహించారు. పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శులు చక్రధర్ గౌడ్, రమేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ప్రవీణ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

