Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓ షురూ

అశ్విని దేవి Jul 14, 2026 9:37 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
ఎస్‌బీఐ ఫండ్స్ ఐపీఓ షురూ - Udayam Digital
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అయిన ఎస్‌బీఐ ఫండ్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ నేడు (జులై 14) ప్రారంభమైంది. ఈ ఐపీఓ ధరల శ్రేణిని రూ.545 నుండి రూ.574గా నిర్ణయించారు. ఈ సంస్థ 15.5 శాతం మార్కెట్ వాటాతో రూ.12 లక్షల కోట్లకు పైగా ఆస్తులను నిర్వహిస్తోంది. గ్రే మార్కెట్‌లో ఈ ఇష్యూకు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

Comments

G
Loading comments...