Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యాపార రహస్యాలకు ముప్పు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 14, 2026 7:37 AM జాతీయంబిజినెస్
వ్యాపార రహస్యాలకు ముప్పు - Udayam
వ్యాపార సంస్థలు ఏఐ సాంకేతికతను వాడుతూ తమ సొంత ప్రొప్రైటరీ డేటాను ఇతరుల చేతుల్లో పెడుతున్నారని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హెచ్చరించారు. భారీ రుసుములు చెల్లిస్తూనే తమ డేటాను అందిస్తున్నారని పేర్కొన్నారు. దీనిని ‘రివర్స్ ఇన్ఫర్మేషన్ పారడాక్స్’గా అభివర్ణించిన ఆయన, ఆర్థికవేత్త కెన్నెత్ ఆరో సిద్ధాంతాన్ని ఈ సందర్భంగా 'ఎక్స్'లో ప్రస్తావించారు.

Comments

G
Loading comments...