వార్తలకు తిరిగి వెళ్లండి
సందీప్ మెరుపులు: అమరావతి ఘనవిజయం
సాయి తేజ Jun 27, 2026 9:33 AM అల్ ఇండియా 2 viewsabout 1 hour ago

ఆంధ్ర ప్రిమియర్ లీగ్‌లో కెప్టెన్ సందీప్ (93 నాటౌట్) చెలరేగడంతో విజయవాడ సన్‌షైనర్స్‌పై అమరావతి రాయల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 171 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో ఛేదించింది.
మరో మ్యాచ్‌లో భీమవరం బుల్స్ 9 వికెట్ల తేడాతో కాకినాడ కింగ్స్‌పై ఘనవిజయం సాధించింది. రవితేజ, సత్యనారాయణ బౌలింగ్ ధాటికి కాకినాడ జట్టు తక్కువ పరుగులకే కుప్పకూలింది.
Comments
Loading comments...