Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక ట్రాక్టర్ల సీజ్

Follow Udayam on Google
Ramesh Jun 12, 2026 11:16 AM అనంతపురంGeneral
ఇసుక ట్రాక్టర్ల సీజ్ - Udayam
రొద్దం మండలం పెద్దమంతురు వద్ద పెన్నా నది నుండి కర్ణాటకకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ వాహనాలను సీజ్ చేశారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో కేవలం ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే ఇసుకను వాడుకోవాలని స్థానికులకు సూచించారు.

Comments

G
Loading comments...