Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో లైవ్ వీడియో

Follow Udayam on Google
G,SATHISH Sep 14, 2026 9:41 PM హైదరాబాద్General
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి తనపై జరిగిన దాడి యత్నం ఘటనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఇతర బీఆర్ఎస్ నాయకులకు వివరించారు. పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు తమపై ఎలా దాడికి ప్రయత్నించారో మహేందర్ రెడ్డి వివరించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...