Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శబరిమల ఆలయం ఓపెన్

Follow Udayam on Google
Suresh Jun 14, 2026 8:09 PM జాతీయంGeneral
శబరిమల ఆలయం ఓపెన్ - Udayam
మిథున మాస పూజల కోసం శబరిమల అయ్యప్ప గుడి తలుపులు తెరుచుకున్నాయి. భక్తులు భారీగా తరలివస్తుండటంతో, www.sabarimalaonline.orgలో ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 19న ఆలయాన్ని మూసివేస్తారు. మరోవైపు, అక్కడ జరిగిన బంగారం చోరీ కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక విచారణ బృందం (SIT) గుడి వద్ద తనిఖీలు చేపట్టింది.

Comments

G
Loading comments...