వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో గాదె సాయికృష్ణ మర్మాంగాలపై సీఐ నాగరాజు తీవ్రంగా కొట్టడం వల్లే అతను మృతి చెందాడని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై సీఐతో పాటు ఏడుగురిపై కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.
పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి సాయికృష్ణను హింసించారని, అనంతరం మృతదేహాన్ని దహనం చేసి సీసీటీవీ ఆధారాలను మాయం చేశారని సిట్ అధికారులు ఆరోపించారు.
Comments
Loading comments...

