Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాంప్రదాయ పద్ధతిలో సమంత సీమంతం

Follow Udayam on Google
Ram Sep 14, 2026 8:01 PM జాతీయంGeneral
సాంప్రదాయ పద్ధతిలో సమంత సీమంతం - Udayam
నటి సమంత శ్రీ విద్య సంప్రదాయంలో సీమంత వేడుకను ఘనంగా నిర్వహించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది. భర్త రాజ్ నిడిమోరు, సన్నిహిత స్నేహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన అందమైన క్షణాలను పంచుకుంది. ఈ వేడుక తనకు , బిడ్డకు దీవెనగా భావిస్తున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...