Udayam Digital
Menu

సాగర్ వద్ద మళ్లీ జల వివాదం

Anuroop Nov 26, 2026 3:32 PM హైదరాబాద్General
సాగర్ వద్ద మళ్లీ జల వివాదం - Udayam Digital
నాగార్జునసాగర్ వద్ద ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి జల వివాదం తలెత్తింది. ఏపీ అధికారులు కుడి కాలువలో 15 వేల క్యూసెక్కుల నీటిని వదలగా, తెలంగాణ అధికారులు ఎడమ కాలువలో అంతే నీటిని విడుదల చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిజర్వాయర్లు, చెరువులను నింపేందుకు తెలంగాణ చర్యలు చేపట్టింది.

Comments

G
Loading comments...