Udayam Digital
Menu

సాగర్ జలాలపై ఏపీ, తెలంగాణ పోటీ

Anuroop Nov 26, 2026 2:27 PM అమరావతిGeneral
నాగార్జునసాగర్ నీటి విడుదలపై ఏపీ, తెలంగాణ మధ్య మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఏపీ అధికారులు కుడి కాలువకు నీటిని విడుదల చేయగా, పోటీగా తెలంగాణ అధికారులు ఎడమ కాలువ గేట్లు ఎత్తారు. పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుతో ఇప్పటికే కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో తాజా పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Comments

G
Loading comments...