Udayam Digital
Menu

సాగర్ హైవేపై వోల్వో కారులో మంటలు

Anuroop Nov 27, 2026 3:01 PM రంగారెడ్డి General
సాగర్ హైవేపై వోల్వో కారులో మంటలు - Udayam Digital
రంగారెడ్డి జిల్లా మన్నెగూడ సమీపంలోని సాగర్ హైవేపై ఓవర్‌హీట్ కారణంగా వోల్వో కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. కారులో ఉన్న నాచారానికి చెందిన రామకృష్ణ, ప్రవీణ్ అప్రమత్తమై వెంటనే బయటకు దిగారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇద్దరూ సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. కారు నంబర్ TS 09 ES 8888.

Comments

G
Loading comments...