వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 1న ఆదివారం ఉదయం 10:30 గంటల తర్వాత పుష్యమి నక్షత్రం ప్రవేశించడంతో రవిపుష్యమృత యోగం ఏర్పడుతుందని నారాయణఖేడ్‌కు చెందిన వేద పండితుడు గురు రాజా శర్మ తెలిపారు. ఈ యోగంలో చేపట్టే కార్యాలు విజయవంతమవుతాయని వివరించారు.
దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఆయుర్వేద సేవలు, పిల్లలకు స్వర్ణప్రాశన చేయడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

