Udayam Digital
Menu

రూ.6,000 కోట్ల పొదుపే ఎయిరిండియా లక్ష్యం

Anuroop Nov 26, 2026 8:21 AM జాతీయంవాణిజ్యం
రూ.6,000 కోట్ల పొదుపే ఎయిరిండియా లక్ష్యం - Udayam Digital
ఎయిరిండియా గ్రూప్ రూ.6,000 కోట్ల వ్యయాల ఆదాను లక్ష్యంగా పెట్టుకుందని సీఈఓ టెవోల్డే గెబ్రెమరియం తెలిపారు. ఇప్పటికే రూ.1,500 కోట్లు ఆదా చేయగా, మరో రూ.3,500 కోట్ల పొదుపునకు అవకాశాలున్నట్లు గుర్తించారు. కార్గో వ్యాపారంలోకి ప్రవేశించడంతో పాటు సొంతంగా పర్యాటక ప్యాకేజీలు విక్రయించాలని సంస్థ యోచిస్తోంది. ఇందుకోసం పర్యాటక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేయనుంది.

Comments

G
Loading comments...