వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్దుల్లాపూర్మెట్లో రూ.20 లక్షల లంచం తీసుకుంటూ తహసీల్దార్ సుదర్శన్రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు ఏసీబీకి పట్టుబడ్డారు. లేఅవుట్ సర్వే నివేదిక కోసం లంచం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
విచారణ అనంతరం ఇద్దరినీ రిమాండుకు తరలించారు. సుదర్శన్రెడ్డికి కందుకూరులో 10 ఎకరాల భూమి, శ్రీనివాసులుకు నల్గొండలో ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరి ఆస్తులు, భూలావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

