Udayam Digital
Menu

రూ.2 రీఫండ్‌కు రూ.7,500 జరిమానా

Anuroop Nov 24, 2026 3:01 PM జాతీయంGeneral
రూ.2 రీఫండ్‌కు రూ.7,500 జరిమానా - Udayam Digital
వినియోగదారురాలి అనుమతి లేకుండా రూ.2 రీఫండ్‌ను బ్యాంకు ఖాతాకు బదులుగా డిజిటల్ వాలెట్‌లో జమ చేసిన కిరాణా కంపెనీకి పంచకుల వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. దీనిని సేవా లోపం, అన్యాయమైన వ్యాపార విధానంగా పేర్కొంటూ రూ.7,500 చెల్లించాలని ఆదేశించింది. 24 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకుంది.

Comments

G
Loading comments...