Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూపాయి విలువ భారీ పతనం

Follow Udayam on Google
రూపాయి విలువ భారీ పతనం - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరల పెరుగుదల వల్ల అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ మంగళవారం 62 పైసలు క్షీణించి రూ. 96.30 (తాత్కాలికం) వద్ద ముగిసింది. ముడిచమురు ఖరీదవ్వడం వల్ల విదేశీ మారక ద్రవ్యం దేశం దాటిపోతుండటంతో రూపాయిపై ఒత్తిడి పెరిగింది. అదే సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో సెన్సెక్స్ 561 పాయింట్లు పతనమైంది. జూన్ ముగింపు నాటికి హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 9.87 శాతానికి పెరగడం దేశీయంగా ఆందోళన కలిగించే మరో అంశం.

Comments

G
Loading comments...