Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోడీ కీలక ఒప్పందాలు..

Follow Udayam on Google
DILIPREDDY Jul 07, 2026 12:36 PM జాతీయంఆర్థిక వ్యవస్థ
ఇండోనేషియా పర్యటనలో ప్రధాని మోడీ కీలక ఒప్పందాలు.. - Udayam
అస్త్ర' క్షిపణులను కొనుగోలు.. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే అస్త్ర క్షిపణులను భారత దేశం నుంచి ఇండోనేషియా కొనుగోలు చేయనున్నది. ఇండోనేషియా ఈవీఎంల అభివృద్ధికి భారత సాంకేతిక సహకారం అందిస్తామని, ఇండోనేషియాకు మరిన్ని బ్రహ్మోస్‌ క్షిపణులు.. స్టీల్, నికెల్, రేర్‌ ఎర్త్ రంగాల్లో భారత్ భారీ పెట్టుబడులు, మలక్కా జలసంధి వద్ద సబాంగ్‌ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నట్లు భారత్-ఇండోనేషియా.. రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగాల్లో పలు కీలక అవగాహన ఒప్పందాలు చేసుకున్నారని చెప్పారు.

Comments

G
Loading comments...