Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గమ్యం' యాప్ అందుబాటులోకి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 13, 2026 10:34 AM వరంగల్తెలంగాణ
ఆర్టీసీ ప్రయాణికుల కోసం 'గమ్యం' యాప్ అందుబాటులోకి - Udayam
టీజీ ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం ‘గమ్యం’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా బస్సుల ప్రస్తుత స్థానాన్ని రియల్‌టైమ్‌లో ట్రాక్‌ చేయవచ్చు. రూట్‌, ప్రయాణ వివరాలను తెలుసుకుని బస్సు కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించుకోవచ్చు. వరంగల్ రీజియన్‌లో 1036 బస్సుల్లో రోజూ 3.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

Comments

G
Loading comments...